Loading...

ఓం నమో నారాయణాయ

 

"కాలజ్ఞానం"

 

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు

"కటకములొ విపరీత ధనము భక్తులకు లభ్య మయ్యేను"

అని చెప్పి యున్నాను దీని అర్థమును వివరించుట

 

కటకము అనగా పారదర్శకత అనగా ప్రస్తుత ధర్మమునకు సంబందించిన విషయములు అనగా అపక్రమముగా ఉన్న ధర్మ విషయాలు అనగా గర్భస్త స్ర్తీ తొ సంభోగము, అంగ చూషణం, గుదము ద్వారా సంభోగము, హస్తక ప్రయోగము, హోమో సెక్స్, లెస్బియన్ సెక్స్, కల ద్వారా వీర్య నష్టము వంటివి భగవంతుడు కల ద్వారా భక్తు లకు చూపించును.

 

కటకము లొ అనగా పారదర్శకముగా కల ద్వారా భక్తు లకు చూపించిన పిమ్మట " విపరీత ధనము భక్తులకు లభ్య మయ్యెను" అని ఉన్నారు అనగా ధనము ద్వార భక్తులు కొనుట అమ్ముట అనగా వ్యాపారము చేయుదురు వ్యాపారము అనగా చాలులె నీ వ్యాపారము అన్న నానుడి ఉంది అనగా కార్యము అని అర్థము అనగా మనము అన్న కార్యమును భక్తులు ఎక్కువగా చేయుదురు అని అర్థము.