ఓం నమోనారాయణాయ
పునుగుపిల్లి
పునుగుపిల్లి అనగా పిల్లిజాతికి చెందినది పిల్లిఅనగా దొంగ అని అర్థము పునుగు పిల్లి తైలమును అనగా పునుగుపిల్లి శరీరము నుండి ఉత్పన్నమగు తైలం దీనిని శ్రీవేంకటేశ్వర స్వామికి సుగంధతైలముగా స్వామివారి శిలకు పూయుదురు దీనిఅర్థము యువతీ యువకులు మనసు దోచి మనం అని జీవించ వలనని అర్థము