Loading...

ఓం నమోనారాయణాయ

 

గండకీ

 

గండకీ ఒకస్త్రీ మరియు వేశ్య పూర్వకాలం లొ ధర్మాన్ని ఉద్దరిస్తాను అని వేశ్యవృత్తిని చేపట్టినది అనగా అందరు సమానం అన్న భావం ఆమె దగ్గర  వరుసలు అవసరం లేదు అన్నభావం

 

శ్రీమహావిష్ణువు గండకీని పరీక్షిచ దలచి ఒకదినం మాయా రూపమున శ్రీమహావిష్ణవు తనదగ్గరకు వచ్చి ఆతిధ్యం ఇవ్వమని కోరెను అందుకు అమె అనగా గండకీ వేశ్య అంగీకరించెను ఆమరుసటి దినం శ్రీమహావిష్ణవు ఒక కుష్ఠురోగి రూపమున తనదగ్గరకు వచ్చి తనకు ఇచ్చిన మాట ప్రకారం ఆతిధ్యం ఇవ్వమని కోరెను అందుకు ఆమె అంగీకరించి ఆతిధ్యం ఇవ్వసాగెను ఇంతలోనే ఆతిధ్యం స్వకరించిన పిమ్మట అతను మరనించెను ఆకాలంలొ సతీసహగమనం ఉండేది దాని ప్రకారం గడకీ చితిలొ దూకుటకు సిద్దమయ్యేను ఇంతలొ శ్రీమహవిష్ణువు ప్రత్యక్షమై ఏమివరం కావాలొ కోరుకోమని గండకీని అడిగెను అందుకు ఆమె తన గ్బమున శ్రీమహావిష్ణువు జన్మించవలెనని కోరెను అందుకు అంగీకరించిన శ్రీమహావిష్ణువు అమె కడుపున జన్మించెను దీనికి గురుతు గానే గండకీనదిలొ శ్రీమహావిష్ణువు సాలిగ్రామ రూపమున అనగా విష్ణువురూపమున గండకీనదిలొ పుడుతూనే ఉన్నాడు ఆమె త్యాగం వలననే ఇప్పటికి ఆదివాసీలు భారతదేశమున అనగా అండమాన్ నందు జీవనం గడుపుతూ ఉన్నారు.